Covid 19: లక్షలాది మంది పిల్లలతో కిక్కిరిసిపోతున్న చైనా ఆస్పత్రులు!

చైనాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ విజృంభణతో పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కరోనా సోకుతోంది. లక్షలాది నవజాత శిశువులు, చిన్నారులతో ఆస్పత్రుల్లోని పీడియాట్రిక్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి.

Updated : 26 Dec 2022 17:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు