CPI Narayana: జుంబా డ్యాన్స్‌ చేసి అదరగొట్టిన సీపీఐ నారాయణ.. వీడియో చూశారా!

ఎప్పుడూ రాజకీయాలు, ప్రజా సమస్యలతో తీరిక లేకుండా గడిపే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. విజయవాడ అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ హాల్లో యోగా చేసిన నారాయణ.. జుంబా ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ సభ్యులతో కలిసి స్టెప్పులేశారు. డ్యాన్స్‌ చేయడంలోనూ తాను తక్కువేమీ కాదనేలా ఆయన అలరించారు. 

Updated : 25 Mar 2023 20:22 IST

Tags :

మరిన్ని