Khammam: అడుగంటిన బావులు.. ఎండుతున్న పంటలు.. దయనీయ స్థితిలో రైతులు

ఖమ్మం జిల్లా పాలేరు పాత కాలువ ఆయకట్టు పరిధి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ వైపు కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోవడం.. మరోవైపు ఆయకట్టు పరిధిలో బావులు, బోర్లలో జలాలు అడుగంటిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరి పైర్లు నిట్టనిలువునా ఎండిపోతుండటంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు బీటలు వారుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే పంట చేతికందడం కష్టమేనని రైతులు బోరుమంటున్నారు.

Published : 11 Feb 2024 10:39 IST

Tags :

మరిన్ని