Cyclone Mandous: మాండౌస్ తుపాను ప్రభావంతో రాయలసీమ అంతటా జోరు వానలు

మాండౌస్ తుపాను ప్రభావంతో రాయలసీమ అంతటా జోరు వానలు పడుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరు సహా జిల్లాలోని పలు నగరాల్లో కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని నదులు, వాగులు పొంగి పొర్లుతుండగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపొలాల్లోకి వరద నీరు చేరింది.

Published : 11 Dec 2022 09:38 IST

Tags :

మరిన్ని