Eye Bleeding Virus: ఫ్రాన్స్‌లో కాంగో వైరస్‌ కలవరం.. సోకితే కళ్లలో తీవ్ర రక్తస్రావం

కళ్లలో తీవ్ర రక్తస్రావం కలిగించే ఒక ప్రమాదకర వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఫ్రాన్స్‌లో (France) కలవరం సృష్టిస్తోంది. క్రిమియన్‌-కాంగో హెమరేజిక్‌ ఫీవర్‌ అనే వ్యాధి ఒక రకం పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఇది ఫ్రాన్స్‌-స్పెయిన్‌ సరిహద్దుల్లో వెలుగు చూసింది. దీంతో బ్రిటన్‌ అప్రమత్తమైంది. ఫ్రాన్స్‌లో వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని తన పౌరులకు సూచించింది. 

Published : 29 Oct 2023 11:28 IST

Tags :

మరిన్ని