Phone Tapping Case: ఆధారాల ధ్వంసంలో రాధాకిషన్‌ రావే కీలక సూత్రదారి..!

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు మొదటి రోజు కస్టడీ ముగిసింది. దర్యాప్తు బృందం ఆయన్ను విచారించి కీలకమైన సమాచారాన్ని రాబట్టింది. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్‌రావు పాత్ర క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని వెల్లడైనట్టు సమాచారం. గత నెల 29న అరెస్టయిన రాధాకిషన్‌రావును న్యాయస్థానం అనుమతితో గురువారం నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. 

Published : 05 Apr 2024 12:41 IST

Tags :

మరిన్ని