Viral Video: ఇండియన్‌ సూపర్‌ హిట్‌ పాటలకు.. జపనీయుల స్టెప్పులు చూశారా..?

ఇండియాలో ఓ రేంజ్‌లో దుమ్మురేపిన పాటలకు జపాన్‌లోని ఓ బృందం స్టెప్పులేసింది. దీపావళి సందర్భంగా RRR చిత్రంలోని నాటు నాటుతో పాటు ఓ రౌడీ బేబీ వంటి పాటలకు ఈ బృందం చిందేసింది. మరి మన పాటలకు జపనీయులు చేసిన ఆ డ్యాన్స్‌ వీడియోను మీరూ చూసేయండి..!

Published : 19 Oct 2022 20:13 IST

Tags :

మరిన్ని