Dog vs Snake: పిల్లలను కాటేసిన పాముతో తల్లి కుక్క పోరాటం.. చూశారా!

సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది. తన పిల్లల జోలికి వస్తే రక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా తల్లి సిద్దంగా ఉంటుంది. ఖమ్మం (Khammam) నగర శివారులోని కొత్తగూడెంలో అర్ధరాత్రి ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన నాగుపాము రెండు కుక్కపిల్లలను కాటేసింది. దీంతో ఆత్మరక్షణ, తన పిల్లలను కాపాడుకోవాలనే తపనతో తల్లి కుక్క.. పాముతో పోరాడింది. ఘటనలో చివరకు గాయాలపాలై.. పాము, కుక్క రెండూ మరణించాయి.

Updated : 27 Apr 2023 12:43 IST

Tags :

మరిన్ని