America: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్కంఠకు తెరదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా  ట్రంప్ నిలిచారు. అమెరికా పునరాగమనం ఇప్పుడే ప్రారంభమైందని అభిమానుల కోలాహలం మధ్య డొనాల్డ్ ట్రంప ప్రకటించారు.

Published : 16 Nov 2022 15:32 IST

Tags :

మరిన్ని