AP News: జనాలను తాగునీటి కష్టాలకు వదిలేసిన జగన్‌ సర్కార్‌

ప్రజలకు సురక్షిత జలాలు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. అపరిశుభ్ర, కలుషిత జలాలు తాగి ఎవరైనా ప్రాణాలను కోల్పోతే ఆ పాపం ప్రభుత్వాలదే. ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబమే వీధిన పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకున్న గత తెదేపా ప్రభుత్వం రాష్ట్రంలో పలు నీటి పథకాలను చేపట్టింది. వాటిని పట్టాలెక్కించి ప్రజలకు స్వచ్ఛమైన జలాలు అందించాలని సంకల్పించింది. అయితే, పథకమేదైనా ప్రతిపక్షం అంటేనే కక్షగట్టే జగన్‌ వాటికి పాతరేశారు. ఫలితంగా స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 19 Mar 2024 12:48 IST

Tags :

మరిన్ని