Heart Attack: గుండెపోటు వచ్చిందా.. అత్యవసర వైద్యం ఇలా..!

గుండెపోటు అంటే మనపాలిట పిడుగుపాటే. ఉన్నట్టుండి విరుచుకుపడి ప్రాణాన్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సకాలంలో సత్వర వైద్యం పొందినప్పుడే ప్రాణాల్ని నిలబెట్టుకోగలం. గుండెపోటుకు గురైన సమయంలో ఏం చేయాలో.. అత్యవసర వైద్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 

Published : 11 Jun 2022 16:16 IST

Tags :

మరిన్ని