Twitter: ట్విటర్‌ భవిష్యత్‌ ఏంటి?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పంతం నెగ్గించుకున్నారు. ట్విటర్ లో భావప్రకటనా స్వేచ్ఛపై అభ్యంతరం తెలిపిన మస్క్ ఆ సంస్థను 44 బిలియన్  డాలర్లకు కొనుగోలు చేశారు.మరోవైపు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన ట్విటర్ భవిష్యత్ ఏంటో చెప్పలేమని సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ భవితవ్యం ఎలా ఉండబోతోంది.

Published : 26 Apr 2022 19:10 IST

Tags :

మరిన్ని