Twitter: బ్లూ టిక్‌ కావాలంటే ఏడాదికి ₹8 వేలు చెల్లించాల్సిందే: మస్క్‌ ట్వీట్‌

కొన్నేళ్లుగా పెద్దగా లాభాల్లో లేని ట్విటర్‌ను గాడిన పెట్టేందుకు ఎలాన్ మస్క్  సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఊహాగానాలకు తెరదించుతూ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన మస్క్.. అంతర్గత సంస్కరణలు చేపట్టారు. రాబోయే కాలంలో ట్విటర్‌ను ప్రకటనలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటకు తెస్తామని ముందే ప్రకటించిన ఈ ప్రపంచ కుబేరుడు.. అన్నట్లుగానే ట్విటర్  ఖాతాకు బ్లూ టిక్ కావాలంటే ఏడాదికి 8 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ట్వీట్  చేశాడు.

Published : 02 Nov 2022 14:33 IST

Tags :

మరిన్ని