Grass Carpet: గడ్డితో వెయ్యి చ.మీ కార్పెట్ తయారీ

వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. పుణెకు చెందిన పర్యావరణవేత్త జిబాయ్ తంబి వినూత్నంగా ఆలోచించారు. సహజసిద్ధమైన గడ్డితో దేశంలోనే అతిపెద్ద కార్పెట్ తయారు చేశారు.

Published : 08 Nov 2022 14:48 IST

Tags :

మరిన్ని