Extra Jabardasth: అతిలోక సుందరిగా భాస్కర్‌.. నవ్వాగదు!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం ఎపిసోడ్‌లో అతిలోక సుందరి గెటప్‌లో భాస్కర్‌ నవ్వులు పూయించాడు. లేడీ గెటప్‌లో రాకేశ్‌ కామెడీ అదరగొట్టాడు. ఈ నెల 21న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 15 Apr 2023 20:08 IST

Tags :

మరిన్ని