Crime News: జైలుకు వెళ్లొచ్చినా.. తీరు మారని నకిలీ నాగరాజు బాగోతం

ఐపీఎస్‌గా పరిచయం చేసుకున్నాడు. అమయాకులను బెదిరించి డబ్బులు దండుకున్నాడు. ఆర్మీ అధికారినంటూ బంధువులు, స్నేహితులనూ.. నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని వంచించాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టునని జేబు దొంగలను సైతం బెదిరించాడు. ఈ క్రమంలో పలుసార్లు జైలుకు వెళ్లొచ్చినా.. పోలీసులు పీడీ చట్టం ప్రయోగించినా.. బుద్ధి మారలేదు. డబ్బులు వసూలు చేసే క్రమంలో అమాయకులను పోలీసుల తరహాలో ఇంటరాగేషన్ చేశాడు. చివరికి మరోసారి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Published : 24 May 2023 21:30 IST

Tags :

మరిన్ని