Japan: జపాన్‌ను భయపెట్టిన ఉత్తరకొరియా క్షిపణి

ఉత్తరకొరియా (North Korean) ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ (Japan) గుండెల్లో గుబులు పుట్టించింది. అది తమ దేశంలోని హొక్కైడో (Hokkaido) ద్వీపం సమీపంలో పడుతుందని అంచనా వేసిన జపాన్ అక్కడ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. రైళ్లు, బస్సుల రాకపోకలు నిలిపివేసింది. హొక్కైడోలో సైరన్ల మోత మోగింది. చివరికి ఆ క్షిపణి (Missile) కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడింది. దీంతో ప్రజలకు జారీ చేసిన హెచ్చరికలను జపాన్ ఉపసంహరించుకుంది.

Published : 13 Apr 2023 16:52 IST

Tags :

మరిన్ని