FIFA World Cup 2022: మెరిసిన రొనాల్డో.. 3-2తో ఘనాపై గెలుపు.. మ్యాచ్‌ హైలైట్స్‌

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఘనాతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మెరిశాడు. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకొంది. ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి మరీ గోల్‌ సాధించాడు. ఘనాపై పోర్చుగల్‌ 3-2 తేడాతో గెలిచి శుభారంభం చేసింది. అయిదు ప్రపంచకప్‌ల్లో గోల్‌ కొట్టిన తొలి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్‌ను వీక్షించండి.

Published : 25 Nov 2022 08:03 IST

Tags :

మరిన్ని