Fruits: నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఇవే..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు (Water) తాగుతూ ఉండాలి. ఎందుకంటే శ్వాస తీసుకోవడం, చెమట, మూత్ర విసర్జన, పేగుల కదలికలు లాంటి శారీరక విధుల వల్ల నిరంతరం మనం నీటిని కోల్పోతూ ఉంటాం. అయితే మనం తినే ఆహారంలో నీరు ఎక్కువగా ఉన్నవి ఉండాలి. నీరు అధికంగా ఉండే కొన్ని రకాల పండ్లు, కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated : 22 Apr 2023 20:25 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు