Punjab: గ్యాస్ లీక్ కలకలం.. 100 మీటర్ల మేర లుథియానా దిగ్బంధం!

పంజాబ్‌లోని లుథియానాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. గ్యాస్ లీక్‌తో ఓ గర్భిణి స్పృహ కోల్పోయింది. గ్యాస్ లీక్ సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు.. ఆ ప్రాంతాన్ని 100 మీటర్ల మేర దిగ్బంధం చేశాయి. నిజంగానే గ్యాస్ లీకయ్యిందా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

Updated : 28 Jul 2023 17:45 IST

Tags :

మరిన్ని