FIFA World Cup 2022: ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్‌ ఘన విజయం.. సూపర్‌ గోల్స్‌ చూశారా..!

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022లో ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్‌ ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ 4 గోల్స్ చేయగా ఆస్ట్రేలియా కేవలం ఒక గోల్‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌ హైలైట్‌గా నిలిచిన సూపర్‌ గోల్స్‌ చూడండి. 

Published : 23 Nov 2022 10:07 IST

మరిన్ని

ap-districts
ts-districts