ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తాం: హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు

ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. శాఖలకూ సలహదారులను నియమించడాన్ని గతంలో హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సలహాదారుల నియామకాలపై విధాన రూపకల్పన చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని.. వారూ అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది.

Published : 22 Mar 2023 09:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు