Haryana: చిక్కుల్లో పడ్డ హరియాణా క్రీడా మంత్రి సందీప్‌సింగ్‌

హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. మహిళా జూనియర్ అథ్లెటిక్ కోచ్.. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమన్న మంత్రి సందీప్ సింగ్.. నైతిక బాధ్యతగా క్రీడాశాఖను వదులుకున్నట్లు తెలిపారు.

Updated : 01 Jan 2023 17:46 IST

Tags :

మరిన్ని