Telangana news: కన్నెర్ర చేసిన గంగమ్మ.. బాహుబలి సీన్‌ రిపీట్‌!

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్‌ జిల్లా మంథని పట్టణంలోని మర్రివాడలో బాహుబలి సినిమాలోని ఓ సీన్‌ రిపీటైనట్లు కనిపించింది. ఇంట్లోకి వరద నీరు రావడంతో 2 నెలల బాలుడ్ని బంధువులు తట్టలో పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

Published : 14 Jul 2022 16:32 IST

Tags :

మరిన్ని