TSPSC: టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌.. సిట్‌ దర్యాప్తు వేగవంతం

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు సహకరించిన పూల రమేశ్ నుంచి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిపై గతంలో నేరచరిత్ర ఉండడంతో.. అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన ఏదైనా పరీక్షల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

Published : 07 Jun 2023 10:52 IST

Tags :

మరిన్ని