AP News: టెట్‌, డీఎస్సీకి మధ్య నాలుగు వారాల సమయమివ్వండి: హైకోర్టు

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ-డీఎస్సీ)లను హడావుడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెట్‌ పరీక్ష చివరి తేదీ నుంచి డీఎస్సీ పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రాథమిక కీ తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్‌ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.

Published : 05 Mar 2024 09:45 IST

Tags :

మరిన్ని