Diabetes: మధుమేహం నియంత్రణకు మంచి ఆహార పదార్థాలివే..!

మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం.. మధుమేహం రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతారు. ఈ వ్యాధిగ్రస్థులు తాము ఏ ఆహారం తీసుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతుంటారు. కొందరిలో ఈ డైట్‌ విషయంలో అపోహలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహం నియంత్రణకు మంచి ఆహారం ఏంటో తెలుసుకుందాం. 

Published : 14 Dec 2022 13:25 IST

మరిన్ని