Aadhar Centers: అభయహస్తం కోసం ‘ఆధార్’ తిప్పలు..

రాష్ట్రవ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా సాగుతోంది. అభయహస్తం కోసం ఆధార్ (Aadhar), రేషన్ కార్డులను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆధార్‌లో మార్పుల కోసం మీ-సేవ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో తెల్లవారుజాము నుంచే మీ-సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సరిపడా ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 04 Jan 2024 12:37 IST

Tags :

మరిన్ని