IFSలో సూర్యతేజకు 66వ ర్యాంక్‌.. ఎలా సాధ్యమైందంటే?

లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (IFS) పరీక్షల్లో.. హైదరాబాద్‌కు చెందిన సూర్యతేజ 66వ ర్యాంకు సాధించాడు. ఇండోర్‌ ఐఐటీ, బెంగుళూరు ఐఐఎంలో విద్యను అభ్యసించి.. కొంతకాలం మెనేజ్‌మెంట్‌ ట్రైనీగా పనిచేశాడు. దాంతో సంతృప్తి చెందని సూర్యతేజ సివిల్స్‌ లక్ష్యంగా ముందడుగేశాడు. మెయిన్స్‌ రాసినప్పటికీ.. ఇంటర్వ్యూకి ఎంపిక కాలేదు. ఆ క్రమంలో IFS వైపు దృష్టిసారించి.. జాతీయ స్థాయిలో 66వ ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో IFSకు అతడెలా సన్నద్ధమయ్యాడు.? సివిల్స్‌నే లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలేంటి.?వంటి విషయాలు సూర్యతేజ మాటల్లోనే.. 

Published : 03 Jul 2023 22:28 IST

Tags :

మరిన్ని