AP News: హైకోర్టు ఉత్తర్వులిచ్చినా.. ఆగని అక్రమ తవ్వకాలు..!

కోర్టు ఉత్తర్వులిచ్చినా.. అనుమతులు లేకున్నా.. మరే నిబంధనలు ఉన్నా వారికి వర్తించవు. నిబంధనలకు మాకు అవసరం లేదు.. మా ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటామన్నట్లుగా.. పోలవరం (Polavaram) కుడికాలవ ప్రాంతాల్లో మట్టి మాఫియా ప్రవర్తిస్తోంది. ఎన్‌జీటీ (NGT) బృందం పర్యటించి అనుమతులు లేవని చెప్పినా.. మట్టితవ్వకాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

Published : 27 Apr 2023 13:03 IST

Tags :

మరిన్ని