Srikakulam: స్మార్ట్ క్లాస్‌ రూమ్‌లను ప్రారంభించిన మంచు లక్ష్మి

శ్రీకాకుళం జిల్లా కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌ రూమ్‌ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలలకు స్మార్ట్ క్లాస్ రూమ్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రగతికి మరింత కృషి చేస్తానని వెల్లడించారు.

Published : 06 Dec 2022 17:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు