India - China: భారత్ - చైనా సరిహద్దు సమస్య.. కొలిక్కి వస్తుందా?

తూర్పులద్దాఖ్‌ (Eastern Ladakh )లో నెలకొన్న ప్రతిష్టంభనను పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించుకోవాలని భారత్(India), చైనా (China)లు నిర్ణయించాయి. ఆదివారం ఇరు దేశాల సైనిక కమాండర్ల (Corps Commander) మధ్య జరిగిన 18వ విడత చర్చల్లో ఈ మేరకు ఓ అంగీకారానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ సమావేశానికి చైనా రక్షణ మంత్రి ఈ నెల 27న భారత్‌కు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 25 Apr 2023 16:45 IST

Tags :

మరిన్ని