LAC: సరిహద్దుల్లో మొబైల్ కనెక్టివిటీ అభివృద్ధిపై భారత్‌ దృష్టి

తవాంగ్‌లో భారత్‌ - చైనా సైన్యాల మధ్య ఘర్షణ తలెత్తిన వేళ భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్‌లోని చైనా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందుకు తవాంగ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంట భారీగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ చర్యలతో ఫోన్ సిగ్నల్స్‌తోపాటు ఇంటర్నెట్ స్పీడ్‌ను వేగవంతం చేయాలని యోచిస్తోంది.

Published : 20 Dec 2022 21:06 IST

Tags :

మరిన్ని