AP News: జగన్‌ హయాంలో పడిపోయిన ఏపీ బ్రాండ్‌..!

తెలంగాణ పేరు చెబితే ఐటీ, ఫార్మా.. తమిళనాడు అంటే ఆటోమొబైల్‌ పరిశ్రమలు.. ఇలా ఒక్కో రాష్ట్రం ఒక్కో తరహా పరిశ్రమలకు ప్రసిద్ధి. చివరకు బిహార్‌ సైతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఏం పరిశ్రమ ఉందంటే ఏం సమాధానం వస్తుంది? పారిశ్రామికవేత్తల్ని వేధించడంలోనా? లేకపోతే పరిశ్రమలు పారిపోవడంలోనా? ఇవి తప్పా ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?

Published : 10 Apr 2024 09:43 IST

Tags :

మరిన్ని