Europe: ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐరోపా దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యూరో కరెన్సీ ఉపయోగించే 19 దేశాల్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. సహజ వాయువు, విద్యుత్ ధరలు నియంత్రణలో లేకపోవడంతో  ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో ఆర్థికవృద్ధి మందగించి మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి.  అధిక ధరల వల్ల యూరోపియన్లు తాము ఖర్చు చేసే సామర్థ్యాన్ని తగ్గించారు.

Published : 01 Nov 2022 09:53 IST

Tags :

మరిన్ని