IMD: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు!

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ ఏడాది సాధారణం కన్నా 45శాతం వర్షపాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించారు.

Published : 28 Sep 2022 17:36 IST

Tags :

మరిన్ని