WI vs IND: ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) తాను ఆడిన రెండో టెస్టులోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ ఈ ఘనత సాధించాడు. నేడు వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో మరోసారి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ను చూసేద్దాం..

Published : 27 Jul 2023 17:20 IST

Tags :

మరిన్ని