WI vs IND: సింగిల్ హ్యాండ్‌ సిక్స్‌తో ఇషాన్‌ తొలి హాఫ్ సెంచరీ.. వీడియో చూశారా?

టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కేవలం 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయడం విశేషం. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ మార్క్‌ను తాకాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 24 Jul 2023 07:53 IST

Tags :

మరిన్ని