Chandrayaan-4: చంద్రయాన్‌-4 మిషన్‌ కోసం ఇస్రో సన్నాహాలు..

చంద్రయాన్‌-3 ప్రయోగం ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలుమోపిన దేశంగా అంతరిక్ష రికార్డుల్లోకి ఎక్కిన భారత్‌.. మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. చంద్రునిపై రాళ్లు, మట్టి నమునాలను భూమిపైకి తెచ్చేందుకు చంద్రయాన్‌-4 (Chandrayaan-4) మిషన్‌ చేపట్టనుంది. ఈ మిషన్‌ను రెండు దశల్లో చేపట్టనున్నట్లు ప్రకటించిన ఇస్రో (ISRO).. అందుకోసం 2 వాహక నౌకలను సిద్ధం చేయనుంది.  

Published : 07 Mar 2024 11:04 IST

Tags :

మరిన్ని