Japan: జనాభా సంక్షోభం.. భవిష్యత్‌లో జపాన్‌ కనుమరుగు కానుందా?

ప్రపంచంలో సాంకేతికంగా ఎప్పుడూ ముందుండే జపాన్ (Japan).. జనాభా (Population)లో మాత్రం వెనకడుగు వేస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.. జనాభా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న జపాన్ జనాభా (Japan Population).. ఆ దేశ నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వృద్ధుల జనాభా, మరణాలు పెరుగుతుండడం.. సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో పడిపోతుండడం జపాన్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Published : 06 Mar 2023 21:58 IST

Tags :

మరిన్ని