Joe Biden: బైడన్‌ మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారు: జిల్‌

అమెరికా(USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి 2024 ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌(Jill Biden) వెల్లడించారు. తాను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 

Published : 28 Feb 2023 20:53 IST

Tags :

మరిన్ని