MLC AnantaBabu: సుబ్రహ్మణ్యం హత్య.. కాకినాడ ఎస్పీ ఎమన్నారంటే..!

 డ్రైవర్  సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో ప్రాథమిక విచారణ ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్  బాబు తెలిపారు. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసు నమోదు చేశామని చెప్పారు. 

Published : 23 May 2022 22:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని