CM Revanth: కవిత బెయిల్‌ కోసం ప్రధాని మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: సీఎం రేవంత్‌రెడ్డి

జైల్లో ఉన్న బిడ్డ కవితను కాపాడుకునేందుకు భారాస అధినేత కేసీఆర్‌ (KCR) ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఇందులో భాగంగానే 5 పార్లమెంట్ స్థానాల్లో భాజపాను గెలిపించేందుకు సుపారీ తీసుకున్నారన్నారు. పాలమూరులోని వివిధ డిమాండ్ల సాధనకు భాజపా, భారాస నేతలు ఎప్పుడైనా ప్రయత్నించారా? అని ప్రశ్నించారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు.

Published : 16 Apr 2024 09:51 IST

Tags :

మరిన్ని