Ketavaram Caves: సిలికా మైనింగ్‌తో ప్రమాదంలో కేతవరం గుహలు

కర్నూలు జిల్లాలోని  కేతవరం గుహలు (Ketavaram Caves).. ఆదిమానవుల ఆనవాళ్లకు ప్రత్యక్ష నిదర్శనాలు. వేల సంవత్సరాల క్రితం రాళ్లపై పూర్వీకులు గీసిన చిత్రాలు, రాతలు.. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ గుహలను.. మైనింగ్ భూతం కనుమరుగు చేయబోతోంది. సమీపంలో జరుగుతున్న సిలికా తవ్వకాల వల్ల.. కేతవరం గుహలు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం దాపురించిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

Published : 01 Feb 2023 15:04 IST

Tags :

మరిన్ని