Hyderabad: సాత్విక్ రిమాండు రిపోర్టులో వెలుగులోకి కీలక విషయాలు

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నార్సింగి కళాశాల ఇంటర్ విద్యార్థి సాత్విక్ కేసు రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. మనోధైర్యాన్ని నింపాల్సిన గురువులు సూటిపోటి మాటలతో సాత్విక్‌ను వేధించినిట్టు అందులో వివరించారు. మార్కులు తక్కువగా వచ్చాయని దూషిస్తూ కొట్టినట్టు పేర్కొన్నారు. 

Published : 07 Mar 2023 12:21 IST

Tags :

మరిన్ని