Mallikarjun Kharge: మల్లికార్జున్‌ ఖర్గే చేతికే కాంగ్రెస్‌ పగ్గాలు

శతాధిక పార్టీ కాంగ్రెస్‌(Congress) అధ్యక్ష పీఠాన్ని సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) కైవసం చేసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ ఖర్గే.. తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించారు. అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించగా.. బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా.. థరూర్‌కు మద్దతుగా 1072 మంది ఓటేశారు. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated : 19 Oct 2022 17:44 IST

Tags :

మరిన్ని