metro: నిందలు కాదు.. ముందుగా పాతబస్తీ లైన్‌ పూర్తి చేయండి: కిషన్‌ రెడ్డి

రాష్ర్ట ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెట్రో రైలు లైన్‌ను పాతబస్తీ వరకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పాత పట్టణ ప్రజలకు మెట్రో రాకుండా తెరాస, మజ్లీస్‌ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు లైన్‌ వేస్తామని అగ్రిమెంట్‌ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

Published : 29 Nov 2022 15:48 IST

మరిన్ని