Blood Pressure: రక్తపోటు స్థాయులు తెలుసుకోండి

అధిక రక్తపోటు ఆరోగ్యానికి చెడు చేస్తుందనే అవగాహన చాలా మందికి ఉంటుంది. రక్తపోటును సూచించే రెండు సంఖ్యల్లో ఏది ఏ విషయాలను తెలయజేస్తుంది? ఏది పెరిగితే ఏ సమస్యలకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది? అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఆ వివరాలను తెలుసుకుందాం. 

Published : 14 Feb 2023 10:02 IST

Tags :

మరిన్ని