Komatireddy: ‘మీది ప్రతిపక్షం కాదు.. ఫ్రస్టేషన్‌ పక్షం’!: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ‘మీది ప్రతిపక్షం కాదు.. ఫ్రస్టేషన్‌ పక్షం’ అంటూ భారాస ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. 

Updated : 15 Feb 2024 19:01 IST

Tags :

మరిన్ని