Krishna Dist: వైకాపా ప్రజాప్రతినిధి.. ఫ్యామిలీ మొత్తం దోపిడీల్లో బిజీ!

ఎక్కడైనా.. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఒక్కరే.. కానీ, ఇక్కడ మాత్రం నలుగురు ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ఒకరైతే.. ఆ గెలిచిన వ్యక్తి పేరు చెప్పుకొంటూ.. మరో ముగ్గురూ ఆ స్థాయి హోదా వెలగబెడుతున్నారు. అలాగని మంచి పనుల కోసం అనుకునేరు.. అక్రమాలకు.. అవినీతికి.. దందాలకు మాత్రమే.. మట్టి నుంచి బియ్యం వరకు.. ఇసుక నుంచి మద్యం వరకు.. అన్నీ వీరికి దోపిడీ వనరులే. 

Published : 09 Apr 2024 13:00 IST

Tags :

మరిన్ని